26, మే 2012, శనివారం
ఐష్ ఎలా మారిపోయిందో చూడండి..!
Categories :
aishwarya . cannes . entertainment . TOP
భారతదేశంలోనే అందాల రాశి.. అపురూప సౌందర్యవతి.. ఐశ్వర్యారాయ్. ఎంత అంతగత్తైనా ఐష్ ముందు దిగదుడుపే అన్నది చాలామంది అభిప్రాయం. అందుకే, ఎవరిని పోల్చినా నువ్వేమైనా ఐశ్వర్యారాయ్ అనుకుంటున్నావా? అని అడిగేస్తుంటారు. కానీ, అంతటి అందాల రాశే.. ఇప్పుడు కాస్త బొద్దుగా మారిపోయింది.
ప్రెగ్నెన్సీ కారణంగా వచ్చే లావుతో కాస్త లుక్ మారింది. ఎప్పుడూ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందడి చేసే ఐష్.. ఈ సారి కూడా అక్కడకు వెళ్లింది. గతంలో ఐశ్వర్యకు.. ఇప్పటి ఐశ్వర్యకు ఎంత తేడానో ఒక్కసారి చూడండి..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి