2, సెప్టెంబర్ 2011, శుక్రవారం
అందాల భామల్లో అసలైన అందం ఎవరిది?
Categories :
మిస్ యూనివర్స్ 2011 పోటీలు అత్యంత ఆకర్షణీయంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇటీవలే స్విమ్ సూట్ కాంటెస్ట్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా మిస్ యూనివర్స్ కిరీటం కోసం పోటీ పడుతున్న వారంతా స్విమ్ సూట్లు వేసుకొని భలే ఫోజులిచ్చారు. వీరిలో మిస్ ఇండియా బ్యూటీ వాసుకి సుంకవల్లి కూడా ఉంది. ఈ ఫోటోలు చూసి మీరే న్యాయనిర్ణేతలు అవ్వండి. మీ ఓటు ఎవరికో చెప్పండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి