1, సెప్టెంబర్ 2011, గురువారం
వాళ్లకు రెండు కాళ్లు రెండు చేతులే ఉన్నాయి... మరి మీకు..!
వాళ్లిద్దరూ ఒకరికి ఒకరు.. ఒకరికోసం ఒకరు. ఆలుమగలకు అసలైన అర్థం వాళ్లు. ప్రతీ మనిషికీ రెండు చేతులూ, రెండుకాళ్లు ఉంటాయి. కానీ వాళ్లిద్దరికీ కలిపి రెండు కాళ్లు రెండు చేతులో ఉన్నాయి. ఈ జంట అహ్మద్.. ఫాతిమా. తమ వైకల్యాన్ని తలచుకొని వాళ్లెప్పుడూ కుంగిపోలేదు. పైపెచ్చు.. జీవితాన్ని ఎలా జయించవచ్చో అందరికీ నిరూపిస్తున్నారు. వారి జీవితమే ఓ అద్భుతం. ఎలాంటి లోపం ఉన్నా ఆకాశమంత ఎత్తుకు ఎదగవచ్చనడానికి వారే నిదర్శనం. వారి జీవితానికి సంబంధించిన కొన్ని ఫోటోలు.. స్లైడ్ షోలో చూడండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి