31, ఆగస్టు 2011, బుధవారం
పార్టీ అనగానే ఎవరెలా ఆలోచిస్తారు..?
Categories :
పార్టీ అనగానే ఆడాళ్లు, మగాళ్ల మధ్య ఆలోచనల్లో ఉండే తేడాను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. మగాళ్ల ఆలోచన చాలా సూటిగా ఉంటుందని, అదే ఆడాళ్ల విషయానికి వచ్చేసరికి వంద వంకర్లు తిరుగుతాయంటోంది. మరి మీరేమంటారు.. ఈ వాదనతో ఒప్పుకుంటారా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి