6, ఆగస్టు 2011, శనివారం
2014 లో ఎక్కడికి పోతారు?
సావధాన తీర్మానంపై పార్లమెంటులో చిదంబరం ఇచ్చిన సమాధానంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చిర్రెత్తుకొచ్చింది. అసలు, ఏకాభిప్రాయమంటూ కాలయాపన చేయడమే కేంద్రం ఉద్దేశమని స్పష్టంగా తెలిసిపోవడంతో, ఇక డైరెక్ట్ అటాక్ కు దిగారు కేసీఆర్. ఎంతకాలం తప్పించుకుంటారో తప్పించుకోండి... 2014లో మాకు దొరకరా అని హెచ్చరించారు. అంతేకాదు.. ఈ మాటల్లో మరో విషయమూ స్పష్టమైపోయింది.. 2014 వరకూ తెలంగాణ ఏర్పాటు కల్లేనని తేలిపోయింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
He wants POISON Bottle.. please send original branded company bottle.. otherwise like Harishrao, non-availability of original petrol in 2009
బందులు చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
వెర్రి సన్నాసులు ఐనాం కానీ ఢిల్లీ కి వెంట్రుక కూడా ఊడలె !
రాస్తా రోకో , రైల్ రోకోలు చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
మహాగర్జన కి లక్షల మంది వస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
మిలియన్ మార్చ్ చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
వంటా వార్పూ చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
సహాయ నిరాకరణ చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
అందరూ రాజీనామాలు చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
గిప్పుడు సకలజనుల సమ్మె అంటున్రు ...చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అంటున్రు .
ఈసారి పరమ వెర్రి సన్నాసులు ఐతాం
ఎన్నిసార్లు అయినా ఐతనే ఉంటాం .