రాగం: నవరోజు
తాళం : త్రిపుట
పల్లవి
భజరే మానస రామం | భజరే మానస రామం
కరధౄతశర కోదండం | కరితుండాయుత భుజ దడం
దాశరథీ నరసింహం
దాశరథీ సురసింహం
కౌసల్యా బహు భాగ్యం రామం
మైథిల్యాలోచన యోగ్యం
అవనత జలజభవేంద్రం
అగణిత గుణగణ సాంద్రం
మాయామానుష దేహం ముని
మానస రుచికర వేషం
శ్యామ సజలధర శ్యామం
సాంబశివనుత నామం
భద్రాచల నివాసం పరిపాలిత శ్రీరామ దాసం
29, జులై 2011, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి