అవును.. ఈ-మెయిల్ వాడుతున్న వారికి అపూర్వ అవకాశం. మనమంతా ఇండియన్స్ అని ప్రపంచానికి చాటిచెప్పడానికి మనకో డొమైన్ సిద్ధమయ్యింది. మీ పేరు తర్వాత @gamil.com. @yahoo.co.in, అంటూ కొన్ని కంపెనీలను ప్రమోట్ చేయాల్సిన పనిలేదు. @india.com అని సగర్వంగా చాటిచెప్పుకోవచ్చు. తాజాగా ఈ డొమైన్ మెయిల్ సర్వీసులను ప్రారంభించింది. 10 జీబీ ఫ్రీ స్పేస్‌తో పాటు మరెన్నో ఆప్షన్స్ ఉన్నాయి. india.com పోర్టల్‌లో ప్రపంచ సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. పైగా, మెయిల్ చుట్టూ రకరకాల ప్రకటనలూ రావు. మెయిల్ రిజిస్ట్రేషన్ కోసం కింద లింక్‌ను క్లిక్ చేయండి.
http://mail.india.com/register
7, జూన్ 2011, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి